5th July 2020
Darbar Review

Darbar Review (దర్బార్ రివ్యూ ): బొమ్మ సూపర్ హిట్ 

Darbar Review (దర్బార్ రివ్యూ ): బొమ్మ సూపర్ హిట్ 

చిత్రం : దర్బార్

నటి నటులు : రజినీకాంత్ , నయనతార , నివేత థామస్ , సునీల్ శెట్టి , తంబి రామయ్య , యోగి బాబు , ప్రతిక్ బబ్బర్ , నవాబ్ షా తదితరులు .

డైరెక్టర్ : A R మురుగాదస్స్

ప్రొడ్యూసర్ : A సుబస్కరాన్

ప్రొడక్షన్ హౌస్ : లైక్  ప్రొడక్షన్

సంగీతం  : అనిరుద్ రవిచందర్

ఛాయాగ్రహణం : సంతోష్ శివన్

ఫైట్స్ : పీటర్ హేఇంస్ , రామ్ లక్ష్మణ్

పాటలు : భాస్కర్ బాట్ల , క్రిష్ణ కాంత్

రిలీజ్ : 09 – 01 – 2020

 

 

 

 

Darbar Review (దర్బార్ రివ్యూ ): బొమ్మ సూపర్ హిట్ 

ప్రతి సంక్రాంతికి ఇంటికి అల్లులు వచ్చి సందడి చేసినట్లు ప్రతి ధియేటర్ కొత్త సినిమాలు వచ్చి ప్రేక్షకుల్ని ఎంతెర్టైన చేస్తాయి . అలాగే ఈ సంక్రాంతికి మన సూపర్ స్టార్ రజినీకాంత్ గారు నటించిన దర్బార్ అనే సినిమా ఈ నెల 9 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బద్దల కొట్టేస్తుంది , చాలా సంవత్సరల తర్వాత రజినీకాంత్ గారి సినిమాకి ఇలాంటి టాక్ వచ్చింది, దర్బార్ సినిమా ఏ కంప్లీట్ వన్ మ్యాన్ షో .

ఇందులో సూపర్ స్టార్ రజినీకాంత్ గారు ముంబై కమిషనర్ గ కనిపించరు, నిన్ను కోరి , గేన్ట్లేమన్ వంటి సూపర్ హిట్ సినిమాలు చేసిన నివేత థామస్ ఈ సినిమాలో రజినీకాంత్ గారి కూతురు క్యారెక్టర్ చేయడం విశేషం .

నివేత థామస్ , వల్ల నాన్న గారికి పెళ్లి చేయాలనే ప్రాసెస్ లో ఒక అమ్మాయిని మీట్ అవుతుంది తనే నయనతార, నయనతార పాత్రా కొద్ధిపటిధైన తను కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుల్ని అలరించిది . ముఖ్యంగా రజినీకాంత్ గారి దగ్గర పనివాడిగా నటించిన యోగి బాబు గారు ఈ సినిమాకి ఒక అసెట్ , రజినీకాంత్ , యోగిబాబు  విల్లిద్దరి కాంబినేషన్ సీన్స్ మిమ్మలిని మీరే మర్చిపోయేలా ఎంటర్టైన్ చేస్తుంది .

కథ

సినిమా కథలోకి వెళ్తే హీరో (ఆదిత్య అరుణాచలం) ముంబై కమిషనర్ గ ఛార్జ్ తీసుకుంటాడు , ముంబైలో ఇల్లీగల్ బుసినెస్ ,, డ్రగ్ మాఫియా జరుగుతుంటాయి . ఇందులో మెయిన్ విలన్ గ నటించిన ‘సునీల్ శెట్టి గారి కొడుకు డ్రగ్ మాఫియ లో నెంబర్ వన్ . అల డ్రగ్ మాఫియ చేస్తున్న పట్టుబడిన సునీల్ శెట్టి కొడుకిని హీరో ఎన్కౌంటర్ చేసి చంపేస్తాడు , అల తన కొడుకుని చంపినా ఇ హీరో పై పగా తీర్చుకోవాలని విలన్ చేసే ప్రయత్నమే ఈ సినిమా కథ .

టెక్నీషియన్

డైరెక్టర్ A R మురుగుదాస్ గారు ఇలాంటి సాధారణ మాఫియ కథని తీసుకోని ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీయడం బహుశా అయన తప్ప ఇంకా ఎవ్వరు చేయరేమో అన్నత గొప్పగా తీసారు , మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ అందించిన బాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి పెద్ద అసెట్ .ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ చేసిన అన్ని ఫైట్స్ చాలా బాగున్నాయి , ముఖ్యంగా రైల్వేస్ స్టేషన్ ఫైట్ ఇ సినిమాకి పెద్ద హైలైట్ . సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్ సూపర్ .

చివరిగా

మొత్తానికి సంక్రాంతి బరిలో రజినీకాంత్ దర్బార్ గెలిచినట్టే

రేటింగ్  3 /5 

 

Author(రివ్యూ రాసినది): Yogi (యోగి)